ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కు ప్ర‌వేశాలు

హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధి ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టన్స్ ఎడ్యుకేషన్(పీజీఆర్ఆర్ సీడీఈ).. 2020–21 ఏడాదికి గాను దూరవిద్యలో వివిధ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు: బీఏ, బీకాం, బీబీఏ, ఎంబీఏ,ఎంసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా విభాగాలు: ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఉర్దూ, తెలుగు, హిందీ, ఇంగ్ష్, లి మ్యాథ్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బయోఇన్ఫర్మాటిక్స్ తదితరాలు అర్హత: 10+2, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీరత్ణ సెలెక్షన్ప్రాసెస్: ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా దరఖాస్తుల ప్రారంభం: 2020ఆగస్ట్ 1 చివరితేది: 2020అక్టోబర్ 31 వెబ్సైట్:www.oucde.net

మ‌రిన్ని వార్త‌ల కోసం..