కార్డిఫ్: వరల్డ్ కప్-2019లో భాగంగా కార్డిఫ్ వేదికగా ప్రారంభం కానున్న మ్యాచ్‌లో అఫ్గాన్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి విజయాన్ని నమోదు చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
శ్రీలంక: లాహిరు తిరుమన్నె, దిముత్ కరుణరత్నె(కెప్టెన్), కుశాల్ పెరీరా(వికెట్ కీపర్), కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డీ సిల్వా, థిసారా పెరీరా, ఇసురు ఉదాన, నువాన్ ప్రదీప్, సురంగ లక్మల్, లసిత్ మలింగ.
అఫ్గాన్ మహ్మద్ షాజాద్(వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, హహ్మతుల్లా షాహిది, మహమ్మద్ నబి, గుల్బాదిన్ నైబ్(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, దవ్లాత్ జద్రాన్, ముజీబుర్ రెహ్మాన్, హమిద్ హసన్.