అక్కినేని అఖిల్(Akhil) హీరో గా వస్తున్న లేటెస్ట్ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్( agent ). సురేందర్ రెడ్డి(Suredndar reddy) తెరకెక్కించిన ఈ మూవీ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళం బాషలలో ప్రేక్షకుల ముందుకి రానుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండానే టీజర్, ట్రైలర్ కు చేసారు మేకర్స్. దీంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే పడిపోయాయి. మరి ఈ సినిమాకు అక్కడ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది.? ఈ మూవీతో అఖిల్ హిట్ కొట్టాడా.? లేదా.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా చూసిన యుఎస్ ఆడియెన్స్ సినిమా పట్ల పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు .డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రం తో తన మార్కు ఏంటో చూపించాడని, మంచి యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాడని, ఈ సినిమాతో అఖిల్ కి భారీ హిట్ పడటం ఖాయమని చెబుతున్నారు. అంతేకాదు ఇటీవలి కాలంలో ఇంత కిక్ ఇచ్చే సినిమాని చూడలేదని, సినిమా మొత్తం స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉందని చెబుతున్నారు.
అఖిల్ తన కెరీర్ లో ఎప్పటినుండో కోరుకుంటున్న గ్రాండ్ హిట్ తగిలినట్లేనని అంటున్నారు. ఇక సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని. హిప్ హాప్ తమిళ(Hip hop thamiza) మ్యూజిక్ ఆకట్టుకుందని, సాంగ్స్ కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. టాలీవుడ్ లో ఏజెంట్ ఓ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం