అగ్నిపథ్ స్కీంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. కొత్త రిక్రూట్ మెంట్ స్కీంపై ఇప్పటికే పలు దఫాలుగా రక్షణమంత్రి చర్చలు జరిపారు. నిన్నటికి నిన్న ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్ లతో భేటీ అయిన రాజ్ నాథ్ ఇవాళ మరోసారి సమావేశమయ్యారు. అగ్నిపథ్ స్కీంపై నిరసనలు చల్లార్చేందుకు ఇప్పటికే కేంద్ర హోం శాఖ .. ఫస్ట్ బ్యాచ్ కు చాలా సడలింపులు ప్రకటించింది. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మధ్యాహ్నం త్రివిధ దళాధిపతులు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ స్కీంపై వస్తున్న అన్ని అనుమానాలను క్లియర్ చేసే ఛాన్స్ ఉంది. ఆందోళనల్లో పాల్గొనవద్దని, హింసాత్మక ఘటనల్లో పాల్గొంటే పోలీస్ క్లియరెన్స్ రాదని నిన్నటికి నిన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ చౌదరి అలర్ట్ చేశారు.
అగ్నిపథ్ పథకంపై రాజ్‌నాథ్ నివాసంలో కీలక భేటీ
- V6 News
- June 19, 2022
లేటెస్ట్
- నెలరోజులుగా ఇదే పరిస్థితి..రూపాయి విలువ 14 పైసలు డౌన్
- బీసీసీఐ జూనియర్ విమెన్స్ అండర్19 వన్డే ట్రోఫీలో..హైదరాబాద్ భారీ విజయం
- ఆదివాసీ గూడేలు ఆగమైనయ్..ఇచ్చిన హామీలు అమలు చేయాలి: ఎమ్మెల్సీ కవిత
- 2024 బెస్ట్ జావెలిన్ త్రోయర్‌గా నీరజ్
- చెన్నూరు పట్టు.. స్టేట్‌లో బెస్టు... నాణ్యతతో పండిస్తుండగా దేశవ్యాప్తంగా డిమాండ్
- హష్ మనీ కేసు..ట్రంప్‌ను అన్ కండిషనల్ డిశ్చార్జ్ చేసిన కోర్టు
- హైదరాబాద్ ఆఫీసులో వెయ్యి మందికి ఉద్యోగాలిస్తాం..హెల్త్‌కేర్ ప్రొవైడర్ స్పిన్సై టెక్నాలజీస్
- విదేశాలకు రూ.10 వేల కోట్లకు పైగా బ్లాక్‌మనీ
- డిమాండ్లు నెరవేర్చమనండి..అప్పుడే దీక్ష విరమిస్తాం..బీజేపీ నేతలతో దల్లేవాల్
- మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ సెమీస్‌లో సాత్విక్–చిరాగ్
Most Read News
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- సంక్రాంతి తర్వాత తుఫాన్ ఏర్పడే అవకాశం: వాతావరణ శాఖ వార్నింగ్
- తెలంగాణలో వన్ స్టేట్–వన్ రేషన్ విధానం: సీఎం రేవంత్
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్‌చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- గుడ్ న్యూస్: తెలంగాణలో కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు..జీవో జారీ
- Ravi Ashwin: డిఫెన్స్ ఆడగలిగితే అతను ప్రతి మ్యాచ్‌లో సెంచరీ కొట్టగలడు: రవిచంద్రన్ అశ్విన్
- Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?
- Deepika Padukone: ఇంత దిగజారిపోయేరేంటీ.. ఎల్అండ్ టీ చైర్మన్ మాటలపై దీపికా పదుకొణె సీరియస్
- బిగుస్తున్న లొట్టపీసు కేసు
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?