
సంగారెడ్డి టౌన్, వెలుగు: అగ్నివీర్ఉద్యోగాలకు దరఖాస్తు గడువును.. 2025, ఏప్రిల్ నెల 25వ తేదీ వరకు పెంచినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు.
2025–26 సంవత్సరానికి సంబంధించి భారత సైన్యంలో నియామక నోటిఫికేషన్ గత నెల 12న విడుదలైందని పేర్కొన్నారు.
అర్హత, ఆసక్తి కలిగినవారు www.joinindianarmy.nic.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.