జమ్మికుంట, వెలుగు: రైతుల సమస్యల పరిష్కారం కోసమే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ చెప్పారు. బుధవారం జిల్లాలోని ఇల్లందకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో అగ్రి లీగల్ రూమ్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ద్వారా ఏర్పడిన సమస్యలను చట్టప్రకారం ఎలా చేయాలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. పహాణీలో సమస్యలు, రుణాల వాయిదాల చెల్లింపులు, తదితర సమస్యలపై కోర్టుల చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడే వారి కోసం మండలంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.భగవాన్ రెడ్డి. సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి, వ్యవసాయ సంచాలకురాలు జి.సునీత, మండల వ్యవసాయ అధికారి గుర్రం రజిత తదితరులు పాల్గొన్నారు.
రైతుల సమస్యల పరిష్కారం కోసమే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్
- కరీంనగర్
- April 20, 2023
మరిన్ని వార్తలు
-
ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్
-
జగిత్యాల అభివృద్ధికి కృషి..ఎమ్మెల్యే సంజయ్ కుమార్
-
కౌశిక్‌రెడ్డి.. సీఎం, ప్రభుత్వాన్ని దూషించడం మానుకోవాలి : యూత్ కాంగ్రెస్ లీడర్లు
-
పారదర్శకంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి : కలెక్టర్ పమేలా సత్పతి
లేటెస్ట్
- మైక్రోసాఫ్ట్ 400 బిలియన్ డాలర్ల నష్టానికి కారణం బిల్గేట్సే.. ఆండ్రాయిడ్ కో ఫౌండర్ ఆరోపణ
- నీతి ఆయోగ్ మెంబర్ జీడీపీ అంచనా.. 2025 ఆర్థిక సంవత్సరం ఇండియా గ్రోత్ రేట్ 6.5-7%
- సైఫ్‌ను పొడిచిన దొంగ ఇతడేనట.. ఛత్తీస్‌గఢ్‌లో ట్రైన్లో పట్టుకున్నారు..
- బడ్జెట్ 2025 నుంచి కీలక అంచనాలు.. క్రిప్టో కరెన్సీకి చట్టం!
- ప్రేమ పై స్పందించిన మీనాక్షి చౌదరి.. ప్రేమికుడెవరంటే..?
- పాత పేపర్‌తోనే పీజీ సెమిస్టర్ ఎగ్జామ్ .. కాళోజి యూనివర్సిటీ ఆఫీసర్ల నిర్లక్ష్యం
- పిజ్జా డెలివరీ చేశాడు.. 2 డాలర్ల టిప్ ఇచ్చారు.. కానీ జీవితమే మారిపోయింది..
- కోతులను తప్పించబోయి పల్టీలు కొట్టిన కారు.. భార్యభర్తలు మృతి
- దమ్మాయిగూడలో నడి రోడ్డుపై చెత్త లారీ దగ్ధం
- చెన్నూరు రూపురేఖలు మారుస్తా : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
Most Read News
- Sobhita Dhulipala: శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని.. కల? నిజమా? అంటూ ఇన్‌స్టా పోస్ట్
- Champions Trophy 2025: సిరాజ్‌ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ
- Good Health: డయాబెటిక్ పేషెంట్లు తినాల్సిన సూపర్ ఫుడ్ ఇదే..
- తెలంగాణలో కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం.. ఎక్కడెక్కడంటే.?
- Manchu Controversy: నాన్నను.. పంచదారను దూరంగా ఉంచుదాం.. నువ్వూ నేనూ చూస్కుందాం.. విష్ణుకు మనోజ్ కౌంటర్
- Crime Thriller: ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తమిళ్ లేటెస్ట్ సీరియల్ కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే
- రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేరు లేనివాళ్లు మళ్లీ అప్లై చేసుకోవచ్చు
- రూ.200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా ఎలా తీస్తున్నారంటూ మంచు మనోజ్ సంచలనం..
- ఈస్ట్ నుంచి వెస్ట్‌కు.. నార్త్ నుంచి సౌత్ కు పొడవైన మెట్రో కారిడార్లు
- పాపం తెలుగోళ్లు.. ముగ్గురిలో ఒక్కరికీ ఛాన్స్ దక్కలే: సిరాజ్, నితీష్, తిలక్ వర్మలకు తీవ్ర నిరాశ