
అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2023 సంవత్సరానికి అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ ద్వారా 260 అగ్రికల్చర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
విభాగాలు: ప్లాంట్ పాథాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, జెనటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఎకనామిక్ బోటనీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, ఫ్రూట్ సైన్స్, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిష్ ప్రాసెసింగ్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత. వయసు 21 నుంచి -35 ఏళ్లు ఉండాలి. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ చేస్తారు.
అప్లికేషన్స్: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఏఆర్‌ఎస్ పరీక్ష అక్టోబర్/ నవంబర్‌లో నిర్వహిస్తారు. వివరాలకు www.asrb.org.in వెబ్సైట్లో సంప్రదించాలి.