Pooja Hegde: డీలా పడ్డ పూజా హెగ్డే ప్రేమికుల రోజున వచ్చేస్తోంది

ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పూజాహెగ్డే (Pooja Hegde). ఆ తర్వాత ముకుందా మూవీతో ఈ అమ్మడు అలరించింది. అనంతరం ఈ బ్యూటీ చేసిన సినిమాలు మంచి హిట్లను అందుకున్నాయి. దీంతో ఇటు సౌత్ లోనూ అటు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు అలరించింది. అయితే రాధేశ్యామ్ సినిమా నుంచి ఈ బ్యూటీ నటించిన సినిమాలు వరుస ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో పూజా హెగ్డే కాస్త డీలా పడింది.

రీసెంగ్ గా రిలీజైన గుంటూరు కారం,ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారాయి. చాలా రోజులుగా ఈ అమ్మడికి హిట్ రాకపోవడంతో ఓ మంచి హిట్ కోసం ఈ బ్యూటీ వెయిట్ చేస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్ లోకి సంకి(Sanki) అనే సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది.అహన్ శెట్టి ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇవాళ మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి 14 విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఆ తర్వాత ముకుందా మూవీతో ఈ అమ్మడు అలరించింది. అనంతరం ఈ బ్యూటీ చేసిన సినిమాలు మంచి హిట్లను అందుకున్నాయి. దీంతో ఇటు సౌత్ లోనూ అటు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు అలరించింది. అయితే రాధేశ్యామ్ సినిమా నుంచి ఈ బ్యూటీ నటించిన సినిమాలు వరుస ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో పూజా హెగ్డే కాస్త డీలా పడింది.

రీసెంగ్ గా రిలీజైన గుంటూరు కారం,ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారాయి. చాలా రోజులుగా ఈ అమ్మడికి హిట్ రాకపోవడంతో ఓ మంచి హిట్ కోసం ఈ బ్యూటీ వెయిట్ చేస్తోంది.

ALSO READ :- నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు.. నలుగురు అరెస్ట్

ప్రస్తుతం బాలీవుడ్ లోకి సంకి(Sanki) అనే సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది.అహన్ శెట్టి ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇవాళ మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.