గుడ్ న్యూస్: ఎయిమ్స్​లో ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్, నర్సు జాబ్స్

గుడ్ న్యూస్:  ఎయిమ్స్​లో ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్, నర్సు జాబ్స్

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న  ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్, ప్రాజెక్ట్ నర్సు పోస్టుల భర్తీకి ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్​ మెడికల్ సెన్సెస్(ఎయిమ్స్), నాగ్ పూర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా మే 23వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య: 05
పోస్టులు: ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్, ప్రాజెక్ట్ నర్సు
ఎలిజిబిలిటీ:  పోస్టును అనుసరించి పదోతరగతితోపాటు ఏఎన్ఎం, డీఎంఎల్​టీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: ప్రాజెక్టు నర్సుకు 25 ఏండ్లు, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 28 ఏండ్లు మించకూడదు.
అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 23.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు aiimsnagpur.edu.inలో సంప్రదించగలరు.