
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ ఆఫీసుల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు : మొత్తం490 పోస్టుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 3, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- సివిల్): 90, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్-
ఎలక్ట్రికల్) : 106, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 278, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 13 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.