ఎయిర్ టెల్​ ​టీచర్​ యాప్ ప్రారంభం

ఎయిర్ టెల్​ ​టీచర్​ యాప్  ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ ఫౌండేషన్ టీచర్ల కోసం డెవెలప్​చేసిన ఉచిత ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ టీచర్​ యాప్​ను కేంద్ర విద్యాశాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. టీచర్లు  నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కొత్త బోధన పద్ధతుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించడానికి అవసరమైన అన్ని రకాల వనరులను అందిస్తుందని ఎయిర్​టెల్​ తెలిపింది.ఇందులో 76 కోర్సులు ఉంటాయి.