ప్రణయ్‌‌‌‌‌‌‌‌, శ్రీదర్శనికి పతకాలు

ప్రణయ్‌‌‌‌‌‌‌‌, శ్రీదర్శనికి పతకాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : వెస్టర్న్ ఏషియన్ యూత్ చెస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ సత్తా చాటారు. శ్రీలంకలో జరిగిన ఈ టోర్నీలో ఆకుల ప్రణయ్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌16 టీమ్‌‌‌‌‌‌‌‌ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. టి. శ్రీదర్శిని అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌12 గర్ల్స్‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌తో పాటు టీమ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో సిల్వర్ మెడల్ గెలిచింది. శస్విజైన్‌‌‌‌‌‌‌‌ కూడా సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరిసింది.