గద్వాల, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు గద్వాల జిల్లా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేశారు. జిల్లా కేంద్రంలోని మేళ్లచెరువు రోడ్డు పక్కన బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేశారు. శుక్రవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం ఉదయం 11:30 గంటలకు అమిత్ షా గద్వాలకు చేరుకుంటారని ఆమె తెలిపారు.
అమిత్ షా సభకు ఏర్పాట్లు పూర్తి
- మహబూబ్ నగర్
- November 18, 2023
లేటెస్ట్
- రూ.11 వేల 650 కోట్ల అప్పు తీర్చిన వోడాఫోన్ గ్రూప్
- మార్కో ట్రైలర్: కేరళలో కేజీఎఫ్ లెవెల్ లో తీసిన సినిమా త్వరలో తెలుగులోనూ రిలీజ్
- ఇంటి ఖర్చుల్లో దక్షిణాది రాష్ట్రాలు టాప్..తెలంగాణ 3వ స్థానం: పెరిగిన ధరలతో మారిన అభిరుచులు ఇలా..
- భద్రాద్రి జిల్లాలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్
- Arjun Daggubati: హీరో వెంకటేష్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..?
- తగ్గేదేలే.. 147 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డు సృష్టించిన నితీష్ , సుందర్..
- అక్రమ వలసదారులను ఇలా కాల్చి చంపేయండి : అమెరికన్ రిపబ్లిక్ కాంగ్రెస్ అభ్యర్థి సంచలన వీడియో
- త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్.. హైడ్రా FM రేడియో ఛానెల్ : కమిషనర్ రంగనాథ్
- ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు : ఈడీకి వివరాలు అందించిన ఏసీబీ
- BSNL Layoffs:బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం..19వేల మంది ఉద్యోగులకు తొలగింపు
Most Read News
- లాటరీ అంటే ఇదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన హైదరాబాదీ వాచ్ మెన్..
- భూ భారతితో సాదాబైనామా రైతులకు మోక్షం
- మహిళ కానిస్టేబుల్ను కాపాడేందుకే ఇద్దరు దూకేశారు: ట్రిపుల్ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ
- వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!
- Kitchen Tips: బియ్యంలోకి పురుగులు ఎందుకు వస్తాయి.. ఎలా తరిమికొట్టాలో తెలుసా..
- భూపాలపల్లి వెళితే తప్పక చూడాల్సిన టూరిజం పాయింట్.. ఆకట్టుకునే ముత్యపు ధార వాటర్ ఫాల్స్..
- Good Health: తిన్నవి అరగడం లేదా.. ఈ ఫ్రూట్స్ తినండి ఇట్టే అరిగిపోతుంది.. మలబద్దకం ఉండదు..!
- నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కలకలం.!
- కష్టాలు వెండాడుతున్నాయా... అయితే ఈ స్తోత్రాన్ని రోజూ చదవండి..
- యూఎస్ నుంచి ప్రతి 6 గంటలకో ఇండియన్ వెనక్కి