Champions Trophy 2025: ఏయే జట్లు ఏ గ్రూప్ లో ఉన్నాయి.. గ్రూప్ ఏ, గ్రూప్ బి ఫైనల్ స్క్వాడ్ లిస్ట్ ఇదే!

Champions Trophy 2025: ఏయే జట్లు ఏ గ్రూప్ లో ఉన్నాయి.. గ్రూప్ ఏ, గ్రూప్ బి ఫైనల్ స్క్వాడ్ లిస్ట్ ఇదే!

అభిమానులను అలరించడానికి ఐసీసీ టైటిల్ సిద్ధంగా ఉంది. 2017 తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్‌,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 

ALSO READ | Champions Trophy 2025: ఐదుగురు స్పిన్నర్లు ఎందుకు.. భారత జట్టు సెలక్షన్‌పై అశ్విన్ విమర్శలు

భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్,ఇండియా తమ ఫైనల్ స్క్యాడ్ ను ప్రకటించేశారు. టోర్నీకి ముందు అన్ని జట్ల పూర్తి స్క్వాడ్ లను ఒకసారి చూద్దాం 

గ్రూప్ ఎ

భారత్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ , విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ , రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ , హర్షిత్ రాణా, మహ్మద్. షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా , వరుణ్ చకరవర్తి.

బంగ్లాదేశ్:

నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్ , తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్ , పర్జుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రాణా.

న్యూజిలాండ్: 

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్ , విల్ యంగ్, జాకబ్ డఫీ

పాకిస్థాన్:

మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజామ్ , ఫఖర్ జమాన్ , కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్ , ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ షాహదీన్, నసీమ్ షాహదీన్.

గ్రూప్ బి

ఆఫ్ఘనిస్తాన్:

హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోటీ, నూర్ఖ్ అహ్మద్, ఫూజ్ అహ్మద్, నవీద్ జద్రాన్. రిజర్వ్‌లు: దర్విష్ రసూలీ, బిలాల్ సామి

ఇంగ్లాండ్:

జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్ , సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్

ఆస్ట్రేలియా:

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ , బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్ , తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా . ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ.

దక్షిణాఫ్రికా:

టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ , కేశవ్ మహరాజ్ , ఐడెన్ మార్క్రామ్ , డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగీ ఎన్గిడి , కగిసో రబడ , ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంబ్స్ , ట్రిస్టన్ స్టూబ్వాన్, ట్రిస్టన్ స్టబ్వాన్, కోర్డర్ ట్రావెలింగ్ రిజర్వ్: క్వేనా మఫాకా