తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ కన్నుమూశారు. కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పద్మ మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అల్లం నారాయణను ఫోన్లో పరామర్శించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ సేవలను గుర్తు చేశారు. ఆమె గత 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో పోరాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో 20 రోజుల క్రితం నిమ్స్‌లో అడ్మిట్ చేశారు. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించకపోవడంతో కన్నుమూశారు. అమ్మల సంఘం అధ్యక్షురాలుగా ఉన్న పద్మ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అల్లం నారాయణ సతీమణి మృతి
- హైదరాబాద్
- February 23, 2022
లేటెస్ట్
- మల్లారెడ్డి నమ్మించి గొంతు కోసిండు
- సమష్టి కృషితో దేశానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం
- హైదరాబాద్‌లో ఆరో రోజు 1,45,896 కుటుంబాల సర్వే
- కొనుగోళ్లు ఆలస్యంతో రైతులకు నష్టం: మాజీ మంత్రి హరీశ్‌రావు
- ఉమ్మడి జిల్లాల్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ పబ్లిక్ హియరింగ్
- ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
- కార్తీక పౌర్ణమికి గుట్టలో ఏర్పాట్లు పూర్తి
- లగచర్లలో కలెక్టర్ పై దాడి చేయించింది కేటీఆరే : ఎమ్మెల్యే బాలు నాయక్
- ఇండ్ల స్థలాల కేటాయింపులో జాప్యం వద్దు
- సర్కార్ బడిలో ట్యాబ్ పాఠాలు
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన షమీ
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?