హాకీ పోటీల్లో అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్తా

హాకీ పోటీల్లో అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్  స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్తా

కొత్తపల్లి, వెలుగు : జాతీయ హాకీ పోటీల్లో కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థి శశాంక్ కాంస్య పతకం సాధించినట్లు చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం స్టూడెంట్ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 16 నుంచి 20 వరకు కేరళలోని కొల్లాంలో జరిగిన అండర్-14 జాతీయ జూనియర్ హాకీ పోటీల్లో తెలంగాణ టీంలో శశాంక్ సభ్యుడని, ఈ పోటీల్లో తెలంగాణ టీంకు కాంస్యం వచ్చినట్లు చెప్పారు. శశాంక్ మరెన్నో పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని. ఆకాంక్షించారు.