అంబేడ్కర్ ఇన్ స్టిట్యూట్ లో ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు

అంబేడ్కర్ ఇన్ స్టిట్యూట్ లో ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కాకా వెంకటస్వామి వర్థంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. గోల్డెన్ జూబ్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. 

Also Read :- గోదావరిఖనిలో కాకా వర్థంతి వేడుకలు

కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,  ఎమ్మెల్యేలు నాగరాజు, వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అంబేద్కర్ కాలేజీల సెక్రటరీ వినోద్, కరస్పాండెంట్ డాక్టర్ సరోజ హాజరయ్యారు. కార్యక్రమంలో NCC విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు స్పీకర్, మంత్రులు.