Amazon Clearance Sale: వాషింగ్ మెషీన్స్, రిఫ్రిజిరేటర్స్పై 41శాతం డిస్కౌంట్

వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్ లు  కొనాలనుకుంటున్నారా..తక్కువ ధరలో.. మీ బడ్జెట్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితో మీకో మంచి అవకాశం.. భారీ డిస్కౌంట్ తో  క్లియరెన్స్ సేల్ లో వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్ లను అందుకునే గుడ్ ఆఫర్.. అమెజాన్ క్లియరెన్స్ సేల్ లో భాగంగా ఫ్రిజ్ లు, వాషింగ్ మెషీన్లను 41 శాతం భారీ డిస్కౌంట్ తో అమెజాన్ అందిస్తోంది. డిస్కౌంట్ల తర్వాత పలు రకాల బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్ ల ధరల, వాటి ఫీచర్ల గురించి తెలుసుకుందాం.. 

తక్కువ ఖర్చు, లేటెస్ట్ ఫీచర్లతో సరికొత్త మోడళ్లను ఈ ఆఫర్ ద్వారా అందుకోవచ్చు. వాషింగ్ మెషీన్లు,  రిఫ్రిజిరేటర్‌లపై కొన్ని ఉత్తమ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. 

Haier 596L 3-స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్

Haier 596L 3-స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ లేటెస్ట్ డిజైన్‌ను లేటెస్ట్ యాక్షన్ తో పనిచేస్తుంది.  ఎక్కువ మంది ఉండే ఇండ్లకు ఇది మంచి ఎంపిక. ఈ 2-డోర్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ 100% కన్వర్టిబుల్ ఫ్రిజ్ స్థలాన్ని కలిగి ఉంది. మన అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతంగా ఎక్కువ నిల్వలు చేసుకునేందుకు అనుగుణంగా ఉంటుంది. శక్తివంతమైన ఇన్వర్టర్ మీ విద్యుత్ బిల్లులను అదుపులో ఉంచుతూ మంచి పనితీరును అందిస్తుంది. ఫ్రాస్ట్-ఫ్రీ టెక్నాలజీ మాన్యువల్ డీఫ్రాస్టింగ్‌ను తొలగిస్తుంది. అమెజాన్ లో ఈ రిఫ్రిజిరేటర్‌పై 41శాతం తగ్గింపును లభిస్తుంది. 

Haier 596L స్పెసిఫికేషన్స్

  • ఎక్స్‌పర్ట్ ఇన్వర్టర్
  • 2-డోర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్
  • కెపాసిటీ: 596L
  • శక్తి రేటింగ్: 3-స్టార్
  • కన్వర్టిబుల్ ఫ్రిజ్ స్పేస్
  • ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీ
  • ఎక్స్పర్ట్  ఇన్వర్టర్
  • డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ. 59వేల990.. అసలు ధర రూ. 1లక్షా 1990 లు

Bosch 8 kg 5-స్టార్ ఫుల్లీ-ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్

  • కెపాసిటీ: 8 కిలోలు
  • శక్తి రేటింగ్: 5స్టార్స్ 
  • AI యాక్టివ్ వాటర్ ప్లస్
  • ఇన్ బుల్ట్ హీటర్
  • పూర్తిగా ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ 
  • డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ. 34వేల900.. అసలు ధర రూ. 58వేల 490

LG 655 L ఫ్రాస్ట్-ఫ్రీ స్మార్ట్ ఇన్వర్టర్ డబుల్ డోర్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ ఫీచర్లు

  • కెపాసిటీ: 655L
  • ఫ్రాస్ట్-ఫ్రీ టెక్నాలజీ
  • స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్
  • మల్టీ ఎయిర్-ఫ్లో సిస్టమ్
  • ఎక్స్‌ప్రెస్ ఫ్రీజ్ ఫంక్షన్
  • డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ. 72వేల990.. అసలు ధర రూ. లక్షా 10వేల 399

Bosch 8 kg 5 స్టార్ ఫుల్లీ-ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ స్పెసిఫికేషన్స్ 

  • WAJ28262IN, సిల్వర్ కలర్ 
  • కెపాసిటీ: 8 కిలోలు
  • శక్తి రేటింగ్: 5-నక్షత్రాలు
  • AI యాక్టివ్ వాటర్ ప్లస్
  • ఇన్-బిల్ట్ హీటర్
  • ఫ్రంట్ లోడ్ అవుతోంది
  • డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ. 34వేల900.. అసలు ధర రూ. 58వేల 490

Samsung 653 L, సైడ్ బై సైడ్ AI ప్రారంభించబడిన స్మార్ట్ రిఫ్రిజిరేటర్

  •  పక్కపక్కనే AI ప్రారంభించబడిన స్మార్ట్ రిఫ్రిజిరేటర్
  • కెపాసిటీ: 653L
  • శక్తి రేటింగ్: 3-స్టార్
  • ఫ్రాస్ట్-ఫ్రీ
  • కన్వర్టిబుల్ 5-ఇన్-1 డిజైన్
  • WiFiతో AI ప్రారంభించొచ్చు
  • డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ. 81వేల990.. అసలు ధర రూ. లక్షా 13వేలు

LG 7 కేజీ, 5 స్టార్, డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ, స్టీమ్ వాష్ వాషింగ్ మెషీన్ 

  • FHM1207SDM
  • అలర్జీ కేర్
  • ఇన్-బిల్ట్ హీటర్
  • టచ్ ప్యానెల్ మిడిల్ బ్లాక్
  • కెపాసిటీ: 7 కిలోలు
  • శక్తి రేటింగ్: 5-నక్షత్రాలు
  • డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ
  • ఆవిరి వాష్
  • స్మార్ట్ డయాగ్నోసిస్
  • డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ. 28వేల990.. అసలు ధర రూ. 43 వేల 990

LG 8 Kg 5 స్టార్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ, స్టీమ్ వాష్ వాషింగ్ మెషిన్

  • LG 8 Kg 5 స్టార్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ
  • స్టీమ్ వాష్ 
  • 6 మోషన్ DD
  • స్మార్ట్ డయాగ్నసిస్ 
  • పూర్తిగా ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ 
  • కెపాసిటీ: 8 కిలోలు
  • శక్తి రేటింగ్: 5-నక్షత్రాలు
  • డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ
  • ఆవిరి వాష్
  • స్మార్ట్ డయాగ్నోసిస్
  • డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ. 28వేల990.. అసలు ధర రూ. 43 వేల 990