Amazon Great Indian Festival 2024: అమెజాన్ ఫెస్టివల్లో.. ఏసీలపై భారీ డిస్కౌంట్స్

Amazon Great Indian Festival 2024: అమెజాన్ ఫెస్టివల్లో.. ఏసీలపై భారీ డిస్కౌంట్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ సేల్లో అమెజాన్ కస్టమర్లకు టాప్ డీల్స్, భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లపై దాదాపు 25వేల కొత్త ప్రాడక్టులను అందిస్తోంది. ప్రముఖ బ్రాండ్ల నుంచి ప్రాడక్టులను భారీగా ధరల తగ్గించి కస్టమర్లకు అందిస్తోంది. సామ్ సంగ్, రియల్ మీ నార్జో, One Plus, iQoo, Intel, Sony Play Station, TCL, Acer, Xiaomi వంటి బ్రాండెడ్ కంపెనీల ప్రాడక్టులను భారీ డిస్కౌంట్లతో కస్టమర్లు పొందవచ్చు. 

సేల్ లో భాగంగా బ్రాండెడ్ ఎయిర్ కండిషనర్స్పై భారీడిస్కౌంట్లు అందిస్తోంది. వివిధ కంపెనీలకు చెందిన 1.5 టన్ స్ల్పిట్ ఎయిర్ కండిషనర్(AC)లపై భారీ తగ్గింపులతోపాటు అట్రాక్టివ్ బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు అందిస్తోంది. మరోవైపు ఎక్ఛేంజ్ పైగా మంచి డీల్స్ ఉన్నాయి.

టాప్ ఎయిర్ కండిషనర్స్  20-30 శాతం డిస్కైంట్తో 

LG 1.5 Ton 3 Star DUAL Inverter Split AC అసలు ధర రూ. 36వేల 490, డిస్కౌంట్ తర్వాత ధర రూ. 29వేల 730
Hitachi 1.5 Ton Class 3 Star Inverter Split AC అసలు ధర రూ.37వేల 490, డిస్కౌంట్ తర్వాత ధర రూ.27వేల740
Daikin 1.5 Ton 3 Star Inverter Split AC అసలు ధర రూ.35వేల 490, డిస్కౌంట్ తర్వాత ధర రూ.26వేల730
Carrier 1.5 Ton 3 Star AI Flexicool Inverter Split AC అసలు ధర రూ.32వేల990, డిస్కౌంట్ తర్వాత ధర రూ.25వేల640
Panasonic 1.5 Ton 3 Star Wi-Fi Inverter Smart Split AC అసలు ధర రూ.35వేల490, డిస్కౌంట్ తర్వాత ధర రూ.27వేల490

టాప్ డీల్స్, ఆఫర్లు

  • SBI డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోళ్లపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. 
  • టాప్ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రానిక్ , యాక్సెసరీస్ లపై 75 శాతం భారీ తగ్గింపు 
  • ప్రముఖ కంపెనీలకు చెందిన ఎయిర్ కండిషనర్స్ (AC ), రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై75శాతం డిస్కౌంట్ 
  • తక్కువలో తక్కువ 50 శాతం డిస్కౌంట్ పై కిచెన్ , హోమ్  అండ్ అవుట్ డోర్ ప్రాడక్టులను పొందవచ్చు.                                                                                                                              ఫర్నీచర్, టూల్స్, ఆటోమోటివ్ యాక్సెసరీస్, క్లీనింగ్ సప్లయీస్, స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్స్, లైటింగ్ వంటి బ్రాండెడ్ కిచెన్, హోమ్  అండ్ అవుట్ డోర్ ప్రాడక్టులను తక్కువ ధరలో పొందవచ్చు. 
  • టాయ్స్, బెస్ట్ సెల్లింగ్ బుక్స్, కొత్తగా మార్కెట్లోకి వచ్చి బుక్స్, గేమింగ్ వంటివాటిపై 70 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.