దీపావళి సామాన్లపై అమెజాన్‌‌‌‌లో ఆఫర్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దీపావళి సామాన్లపై అమెజాన్ ఆఫర్లను ప్రకటించింది.  కంపెనీ యాప్‌‌‌‌లోని ‘దివాలి స్టోర్‌‌‌‌‌‌‌‌’ లోకి వెళ్లి  వీటిని కొనుక్కోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్,  యాక్సిస్ బ్యాంక్‌‌‌‌, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌‌‌‌సీ ఫస్ట్ బ్యాంక్‌‌‌‌, హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీ బ్యాంక్  క్రెడిట్, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లపై 10 శాతం వరకు అంటే రూ.9 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.  

రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన హోమ్ అండ్ కిచెన్ అప్లియెన్స్‌‌‌‌ల కొనుగోళ్లపై రూ.1,000 డిస్కౌంట్‌‌‌‌ను పొందొచ్చు.