హైదరాబాద్, వెలుగు: ప్రముఖ ఈ–కామర్స్ప్లాట్ఫామ్అమెజాన్వచ్చే నెల 3–7 తేదీల్లో హోం షాపింగ్ స్ప్రీ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వాటర్ హీటర్లు, కిచెన్ వస్తువులు, ఫర్నీచర్ వంటి ప్రొడక్టులపై ఆఫర్లు ఇస్తామని ప్రకటించింది. ఓరియెంట్, హావెల్స్, బాష్, లైఫ్ లాంగ్ వంటి బ్రాండ్ల ప్రొడక్టులను తగ్గింపు ధరలకు పొందవచ్చని పేర్కొంది. చాలా ప్రొడక్టులపై డీల్స్ఉంటాయని, కనీసం 40 శాతం డిస్కౌంట్ఉంటుందని తెలిపింది. ప్రొడక్టులను వేగంగా డెలివరీ ఇస్తామని, కొన్ని కార్డులతో కొంటే క్యాష్‌బ్యాక్స్ పొందవచ్చని అమెజాన్ పేర్కొంది.
జనవరి 3నుంచి అమెజాన్హోం షాపింగ్ స్ప్రీ
- బిజినెస్
- December 31, 2024
లేటెస్ట్
- నితీశ్ కోసం తలుపులు తెరిచే ఉన్నయ్
- 10 నిమిషాల్లో బ్లింకిట్ అంబులెన్స్ సర్వీస్‌లు
- హైడ్రామాతో ఆఖరాటకు..కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండా బరిలోకి
- బల్దియా నోటీసులు డోంట్ కేర్.. కరీంనగర్ డెయిరీలోకి బల్దియా సిబ్బందికి నో ఎంట్రీ
- ఎం అండ్ ఎం, టాటా మోటార్స్‌కు రూ.246 కోట్ల పీఎల్ఐ రాయితీలు
- రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్
- గచ్చిబౌలిలో పే ఇన్‌స్టాకార్డ్ ఆఫీస్ ప్రారంభం
- పేదల గుడిసెలకు ఇండ్ల పట్టాలివ్వండి..సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం నేతల వినతి
- జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి
- పట్నం నరేందర్‌రెడ్డిని విచారించిన పోలీసులు
Most Read News
- Gold Rates: జనవరి 2న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి
- తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- FD Rules 2025: ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త రూల్స్..డిపాజిటర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- ఏపీ రైతులకు పండగ.. అకౌంట్ లో రూ. 20 వేలు వేస్తామని మంత్రి ప్రకటన
- 2025లో ఈ బిజినెస్ ఏదో బాగుందే.. 2 లక్షల పెట్టుబడి.. లాభాలే లాభాలు.. డబ్బులే డబ్బులు..!
- ఈ వాచ్ రూ.22 కోట్లు.. భూ మండలంపై మూడు మాత్రమే.. ఒకటి అంబానీ దగ్గర
- మందు తాగితే వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా..
- రూ.450 కోట్ల కుంభకోణంలో.. క్రికెటర్లకు సీఐడీ సమన్లు.. లిస్టులో శుభ్‌మన్ గిల్
- Beauty Tips : కాలి మడమలు ఎందుకు పగుల్తాయ్.. అనారోగ్యాన్ని సూచిస్తుందా.. ట్రీట్ మెంట్ ఏంటీ..?
- తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: 14 నుంచి రైతు భరోసా డబ్బులు జమ