
మీరు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? తక్కువ ధరలో బ్రాండెడ్ ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్, స్పీకర్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే గొప్ప అవకాశం.. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పై 60 శాతం లభిస్తోంది. సోని, జేబీఎల్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు వివిధ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉత్పత్తి చేసే కంపెనీల వస్తువులను, వీటితో పాటు మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్స్ కూడా లోకాస్ట్ తో లభిస్తున్నాయి అమెజాన్ మ్యూజిక్ ఫెస్టివల్లో.. ఏయే ఐటెమ్స్ ఏయే ధరలకు లభిస్తున్నాయో చూద్దాం.
బడ్జెట్ ను పెంచకుండా మంచి ఆడియో అనుభవాన్ని అప్ గ్రేడ్ చేసుకోవాలంటే ఇదే సరైన అవకాశం.
ఇయర్‌బడ్‌లపై ఆఫర్లు..
సోనీ, బోఆట్ ,జెబిఎల్ ఇయర్‌బడ్‌లను సరసరమైన ధరలకు అందిస్తున్నారు. మ్యూజిక్ లో రిచ్ బాస్ ఉండాలన్నా, కాల్స్ కోసం స్పష్టమైన ఆడియో కావాలన్నా వివిధ కంపెనీలకు చెందిన ఇయర్ బడ్స్ పై డీల్స్ అద్భుతంగా ఉన్నాయి.
- బౌల్ట్ ఆడియో z40 ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 4999 ఉండగా.. ఆఫర్ పై కేవలం రూ. 999లకే లభిస్తోంది.
- సోని WF C510 ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 8.990 లు ఉండగా.. ఆఫర్ ధర రూ.4.489 మాత్రమే.
- సామ్ సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో అసలు ధర రూ. 19,999 లు.. ఆఫర్ ధర రూ. 9, 499 మాత్రమే.
- బోల్ట్ ఎయిర్ డోప్స్ 141 ధర రూ. 4,490 అయితే ఆఫర్ ధర రూ. 999మాత్రమే.
హెడ్‌ఫోన్‌లపై ఆఫర్లు
ఆడియో గేమ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవలనుకుంటే ఇదే మంచి సమయం. సోనీ క్రిస్ప్ సౌండ్ నుంచి బోట్ థంపింగ్ బాస్ , JBL బ్యాలెన్స్‌డ్ ఆడియో వరకు టాప్ హెడ్‌ఫోన్లు రీజనబుల్ ధరలకు అందుబాటులో ఉన్నాయి.
- సోనీ WH 1000XM4 హెడ్ ఫోన్స్ అసలు ధర రూ.29,990 కాగా ఆఫర్ ధర రూ. 22,799
- JBL Tune 760NC వైర్ లెస్ హెడ్ ఫోన్ ధర రూ. 7,999 ఉండగా.. ఆఫర్ ధర రూ. 4,999 మాత్రమే
- సోని WH CH720N వైర్ లెస్ హెడ్ ఫోన్ ధర రూ. 14,990 ఉండగా.. ఆఫర్ ధర రూ. 9,875 మాత్రమే.
బ్లూటూత్ స్పీకర్లపై ఆఫర్లు..
అద్భుతమైన ధరలకు టాప్ బ్లూటూత్ స్పీకర్లను పొందాలనుకునేవారికి అమెజాన్ మ్యూజిక్ ఫెస్ట్ మంచి అవకాశం. సోనీ పవర్ ఫుల్ సౌండ్ అయినా ..JBL డీప్ బాస్ వంటి ప్రీమియం ఆడియోను ఈ డీల్స్ లో పొందవచ్చు.
- JBL Flip వైర్ లెస్ స్పీకర్ల ధర రూ. 10,999 కాగా.. ఆఫర్ ధర రూ. 7,999 మాత్రమే
- ట్రిబిట్ 2024 వెర్షన్ స్పీకర్ల అసలు ధర రూ. 3,499 కాగా.. అఫర్ ధర రూ. 2,799లు
- Blaupunkt Atomik BB50 వైర్ లెస్ స్పీకర్ల ధర రూ. 9,999 ఉండగా.. ఆఫర్ దర రూ. 5,499 లు