హైదరాబాద్, వెలుగు: సిటీలోని జనరల్ నానక్ రామ్‌గూడలో నిర్మించిన కొత్త ఆఫీసులో అమెరికా కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభించింది. 340 మిలియన్ డాలర్ల ఖర్చుతో దీనిని నిర్మించామని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ చెప్పారు. ఈ కొత్త కాన్సులేట్ వల్ల ఇండియాతో తమ సంబంధాలు మరింత మెరుగుపడతాయని కామెంట్ చేశారు. రెండుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి వీసా ఆఫీసర్ల సంఖ్యను, ఇతర స్టాఫ్‌ను పెంచుతామని చెప్పారు. పోయిన ఏడాది 18 వేలకుపైగా స్టూడెంట్ వీసాలను జారీ చేశామని అన్నారు.
యూఎస్ కొత్త కాన్సులేట్‌లో సేవలు షురూ
- బిజినెస్
- March 21, 2023
లేటెస్ట్
- కుల గణన ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లండి: కాంగ్రెస్ శ్రేణులకు TPCC కీలక పిలుపు
- ముహూరత్ ట్రేడింగ్ అన్నీ రంగాల్లో లాభాలతో ముగిసింది
- అమీన్ పూర్లో ప్లాట్లు కొని మోపపోయాం సార్: హైడ్రా కమిషనర్ వద్దకు క్యూ కట్టిన బాధితులు
- దాని కోసం నన్ను నేను అమ్ముకోనంటూ నటి రేజీనా సంచలనం.
- కుల గణనలో క్యాస్ట్ పేరు తప్పు చెబితే క్రిమినల్ యాక్షన్: బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
- గాంజా స్మగ్లర్లతో లింక్స్.. ఇద్దరు SIలు, ఓ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
- అన్ని స్థాయిల విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచాం: మంత్రి పొన్నం
- గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఒకరు మృతి.. 6 మందికి తీవ్ర గాయాలు..
- V6 DIGITAL 01.11.2024 EVENING EDITION
- నేను మెతక కాదు.. తొక్కి నారతీస్తా.. జగన్ కు పవన్ మాస్ వార్నింగ్..
Most Read News
- Good Health : సీతాఫలం కేన్సర్ రానీయదు.. ఈ పండును వీళ్లు తినకూడదు..!
- UPI Rules Change: ఇవాళ్టి( నవంబర్1) నుంచి యూపీఐ కొత్త రూల్స్
- IND vs NZ 3rd Test: ఇలాగైతే నేను బ్యాటింగ్ చేయను.. మిచెల్‌కు చికాకు తెప్పించిన సర్ఫరాజ్
- దీపావళి రోజున శని, గురుడు వక్రీకరణ.. డిసెంబర్ 31 వరకు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి..!
- కార్తీకమాసం విశేషాలు.. ముఖ్యమైన రోజులు ఇవే..
- AP: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు
- రూ.10 వేల పెట్టుబడి.. రాత్రికి రాత్రి 67 కోట్లు అయ్యింది.. స్టాక్ మార్కెట్ చరిత్రలో సంచలనం
- రిటన్ టెస్ట్ లేకుండా డిగ్రీతో ఉద్యోగం : నెలకు 65 వేలు జీతం.. EPFO జాబ్ నోటిఫికేషన్
- IND vs NZ 3rd Test: ఫామ్‌లో లేకపోగా బ్యాడ్‌లక్ ఒకటి.. చేజేతులా వికెట్ పారేసుకున్న కోహ్లీ
- Bank Holidays: నవంబర్ నెలలో బ్యాంక్ హాలిడేస్ ఇవే..