
అమెరికా రెస్టారెంట్ చెయిన్ కేఎఫ్‌సీకి కోళ్లు దొరకడం లేదు. ఇది తయారు చేసే క్రిస్పీ చికెన్ శాండ్విచ్ తయారీకి నాలుగు పౌండ్ల బరువు ఉండే చిన్న కోళ్లే కావాలి. అమెరికా అంతటా వీటికి కొరత ఏర్పడింది. వీటి మాంసం మెత్తగా, మృదువుగా, రుచిగా ఉంటుంది కాబట్టే అమెరికాలోని చాలా రెస్టారెంట్చెయిన్లు చిన్న కోళ్లను ఉపయోగిస్తాయి. వీటిని ఎలాగైనా అందించాలని కంపెనీలన్నీ సప్లయర్లను బలవంతం చేస్తున్నాయట!