తమిళనాడు రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల బీజేపీ నేషనల్ సహ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో షాను సన్మానించి ఆహ్వానించారు. పొంగులేటి వెంట తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తదితరులు ఉన్నారు.