బెంగాల్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ లక్ష్యం కాదన్నారు హోంమంత్రి అమిత్ షా. బెంగాల్ లోని మహిళలు, పేదల పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. బెంగాల్ లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించినట్టు చెప్పారు అమిత్ షా. బెంగాల్ ను సొనార్ బంగ్లా గా మార్చడమే ధ్యేయమన్నారు. బీజేపీ కార్యకర్తలకు, తృణముల్ సిండికేట్ కు మధ్య యుద్దంగా అభివర్ణించారు. బెంగాల్ లో పర్యటిస్తున్న అమిత్ షా.. సౌత్ పర్గనాస్ జిల్లాలో ఐదవదశ పరివర్తన్ యాత్రను షా ప్రారంభించారు. అంతకుముందు కోల్ కతాలోని రాష్ బెహారీ ఎవెన్యూలోని భారత్ సేవాశ్రమ్ ను సందర్శించారు అమిత్ షా. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షాను ఘనంగా సన్మానించారు ఆశ్రమ నిర్వాహకులు.
బెంగాల్ ను సొనార్ బంగ్లా గా మార్చడమే మా ధ్యేయం
- దేశం
- February 18, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- తగలబడుతున్న లాస్ ఏంజెల్స్.. మంటల్లో కాలి బూడిదయిన ధనికుల ఇళ్లు, కార్లు
- AI తో ఇంత డేంజరా?..సైబర్ ట్రక్ బ్లాస్టింగ్పై షాకింగ్ న్యూస్ బయటపెట్టిన ఇన్వెస్టిగేషన్ టీం
- గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్ సినిమాలకు ఏపీ హైకోర్టు షాక్
- ఢిల్లీ సీఎం బంగ్లా దగ్గర హై టెన్షన్: ఆప్ నేతలు ఢిల్లీ పోలీసుల మధ్య ఘర్షణ
- TheRajaSaab: రాజాసాబ్పై ఎవరికీ హైప్ లేదు.. మాకు అదే కావాలంటున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
- BBL: జట్టు కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న కోచ్.. కారణం ఏంటంటే..?
- ఏపీ డెసిషన్ ఏంటి..: ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఉంచుదామా.. ఎత్తేద్దామా..!
- సంక్రాంతి షాపింగ్ : మనసు దోచే చార్మినార్ ముత్యాలు.. ఒరిజినల్, నకిలీ ముత్యాలను గుర్తించటం ఇలా..!
- Aha OTT: ఓటీటీలోకి లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
- Champions Trophy 2025: కెప్టెన్గా రోహిత్ శర్మ.. ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్క్వాడ్ ఇదేనా
Most Read News
- సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లటి కబురు.. HCL ఉద్యోగులు పండగ చేస్కోండి..
- ప్రీ లాంచ్ మోసం : రూ. 70 కోట్లు ముంచిన హైదరాబాద్ క్రితికా ఇన్ ఫ్రా డెవలపర్స్
- భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి బిచ్చగాడితో వెళ్లిపోయిన మహిళ
- హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్.. ఏంటి వీటి ప్రత్యేకత?
- పండుగ వేళన పొంచి ఉన్న హాలిడే హార్ట్ సిండ్రోమ్.. కార్డియాక్ అరెస్ట్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
- ట్యాక్స్ పేయర్లకు గుడ్న్యూస్ : రూ.10 లక్షల వరకు ఇన్కం ట్యాక్స్ లేదంటగా..!
- Vastu Tips : పూజ గదికి తలుపు ఉండాలా.. లేదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
- Yuzvendra Chahal: మరో అమ్మాయి బౌల్డ్.. 'మిస్టరీ గర్ల్'తో యుజ్వేంద్ర చాహల్
- సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేకుండానే ఇన్వెస్ట్ చేయొచ్చు.. 9.1 శాతం వరకు వడ్డీ ఇస్తాం: టాటా కీలక ప్రకటన
- ట్రిపుల్ ఆర్ భూసేకరణపై స్పీడప్.. మెప్పించి.. ఒప్పించి రైతులకు పరిహారం!