టీఎంసీ పాలనకి ఏడాది పూర్తి.. మరుసటి రోజే మర్డర్స్

కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కారు నిన్నటితో ఏడాది పాలన పూర్తి చేసుకుందని.. ఇవాళ హత్యలు మొదలుపెట్టిందని ఆరోపించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కాశీపూర్లో హత్యకు గురైన బీజేవైఎం నాయకుడు అర్జున్ చౌరాసియా.. కుటుంబసభ్యులను అమిత్ షా పరామర్శించారు. హత్యపై సీబీఐ విచారణకి ఆయన డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని బెంగాల్ సర్కారును ఆదేశించినట్టు అమిత్ షా చెప్పారు. 

 

ఇవి కూడా చదవండి

ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నాడు

అవసరం లేని టెస్టులు, సర్జరీలు చేస్తే వైద్యులపై చర్య

చైనా ఆసియా గేమ్స్ వాయిదా