బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అంతేరి ప్రాంతంలో ఉన్న ఓ లగ్జరీ ఫ్లాట్ను అమ్మేశాడు. బిగ్ బీ ఈ ఇంటిని ఏప్రిల్ 2021లో రూ.31కోట్లకు కొనుగోలు చేశారు. ఈ నెల (జనవరి 17న) విక్రయించారు.
5 వేల చదరపు విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ దాదాపు ఆరు కార్లు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ లగ్జరీ ఫ్లాట్ను విజయ్ సింగ్ వాకర్, కమల్ విజయ్ ఠాకూర్ రూ.83 కోట్లకు కొనుగోలు చేశారు.
బచ్చన్ ఈ ఇల్లు కోనుగోలు చేసినప్పటికీ ఇప్పటికీ 168 శాతం వాల్యూ పరిగిందని చెబుతున్నారు. ఈ బిల్లింగ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీకి రూ.4.98 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీ రూ. 30,000 అదని తెలిసింది.
నవంబర్ 2021లో బచ్చన్ ఈ ఇంటిని హీరోయిన్ కృతి సనన్ కు నెలకు 10 లక్షల రెంట్ సెక్యూరిటీ డిపాజిట్ రూ.60 లక్షలతో అద్దెకు ఇచ్చారు. అమితాబ్ నాలుగేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.
Bollywood megastar Amitabh Bachchan recently sold his luxurious duplex apartment in Oshiwara, Mumbai, for an impressive ₹83 crore. The property, located in The Atlantis residential project by Crystal Group, spans a built-up area of 5,704 square feet and a carpet area of 5,185… pic.twitter.com/5L5t68KPDb
— @zoomtv (@ZoomTV) January 21, 2025