హైదరాబాద్, వెలుగు: హెల్త్‌కేర్, వెల్నెస్ ప్రొడక్టుల తయారీ సంస్థ అమృతాంజన్ ఆంధ్రప్రదేశ్‌లోని తమ మొదటి ఫిజికల్ స్టోర్ 'వరల్డ్ ఆఫ్ అమృతాంజన్'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది వరకే చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని స్టోర్లను తెరిచినట్టు సంస్థ తెలిపింది. విజయవాడ స్టోర్‌లో పెయిన్ బామ్‌లు, స్ప్రెలు, రోలాన్లు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులకు ప్యాచ్‌లతో సహా పెయిన్ మేనేజ్మెంట్ ఉత్పత్తుల పూర్తి శ్రేణి ఉంటుంది. కోల్డ్ రబ్‌లు, నాజల్ ఇన్హేలర్లు, దగ్గు సిరప్లూ కొనుక్కోవచ్చు.
ఏపీలో అమృతాంజన్ స్టోర్
- ఆంధ్రప్రదేశ్
- October 31, 2024
లేటెస్ట్
- India A vs Australia A: కంగారులపై భారత్ అట్టర్ ఫ్లాప్.. 107 పరుగులకే ఆలౌట్
- ఎన్టీఆర్-నీల్ సినిమాలో కన్నడ హీరోయిన్.. నిజమేనా..?
- Ben Stokes: స్టోక్స్ ఇంటిలో దొంగలు.. నగలు, విలువైన వస్తువులు చోరీ
- ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆ గ్రామంలో 20ఏళ్ల తర్వాత పుట్టిన తొలిబిడ్డ
- ChatGPT లో కొత్త ఫీచర్..హిస్టరీని సెర్చ్ చేయొచ్చు.. ఎలాగంటే..
- IPL 2025 Retention: మరికొన్ని గంటల్లో ప్లేయర్స్ రిటెన్షన్ లిస్ట్.. లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు పూర్తి వివరాలు
- ఆధ్యాత్మికం: కార్తీకస్నానం.... మణికర్ణికాఘాట్ ప్రత్యేకం... ఎందుకంటే..
- చెన్నూరు రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- Tollywood Movies: దీపావళి స్పెషల్.. టాలీవుడ్ కొత్త సినిమాల పోస్టర్స్ రిలీజ్
- కార్తీక మాసం విశిష్టత.. పవిత్రత ఏమిటి.. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది..
Most Read News
- నవంబర్ 1న కూడా సెలవే: ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
- టీటీడీ నూతన బోర్డు ప్రకటన: చైర్మన్‌గా బీఆర్.నాయుడు
- నితీశ్‌కు ఆరు..క్లాసెన్‌కు రూ.23 కోట్లు!
- దంచికొట్టిన వర్షం: మూడు గంటల పాటు అంధకారంలో నల్గొండ
- నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. విషెష్ చెప్పిన తారక్..
- ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డీఏ...జీవో ఇచ్చిన ఆర్థిక శాఖ
- IPL Retention 2025: ఆ నలుగురూ ముంబైతోనే.. ఐపీఎల్ 2025కు అంబానీ సైన్యమిదే
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..రాష్ట్రంలో మయోనైజ్ బ్యాన్
- NTR: నందమూరి నాలుగోతరం హీరో వచ్చేసాడు.. డైరెక్టర్ ఎవరంటే?
- BAN vs SA 2024: ఒక్క బంతికే 10 పరుగులు.. బంగ్లాదేశ్‌కు సౌతాఫ్రికా బోనస్