వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమీపంలోని నటరాజ్ విగ్రహం వద్ద పురాతన చెట్టు ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో భక్తులకు చెందిన రెండు కార్లు, డాగ్ స్క్వాడ్ వాహనం దెబ్బతిన్నాయి.