పిట్లం, వెలుగు : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండలంలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. మంగళవారం తహసీల్దార్ఆఫీసులో తహసీల్దార్ రామ్మోహన్రావు జెండాను తలకిందులుగా ఎగుర వేశారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు గమనించి జెండాను దించి సరిచేసి ఎగుర చేశారు. ఆఫీసర్ల తీరుపై విమర్శలు వచ్చాయి.