కెరీర్ స్టార్ట్ చేశాక అతి తక్కువ సమయంలోనే ప్యాన్ ఇండియా సినిమా చేసే చాన్స్ కొట్టేసింది అనన్యా పాండే. ఐదు భాషల్లో రానున్న ‘లైగర్’లో విజయ్ దేవరకొండకి జోడీగా కనిపించనుంది. ‘ఖోగయే హమ్ కహా’ అనే హిందీ సినిమాలోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకీ పని చేస్తూ డబుల్ డ్యూటీ చేస్తోంది అనన్య. ‘లైగర్’ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. రీసెంట్గా డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది. మరోవైపు ‘ఖోగయే’ షూటింగ్ ఈమధ్యనే స్టార్టయ్యింది. దాంతో అటు డబ్బింగ్ చెబుతూ ఇటు షూట్లో పాల్గొంటూ బిజీగా ఉందామె. త్వరలో ఓ అవార్డ్ ఫంక్షన్లో పర్ఫార్మ్ చేయాల్సి ఉండటంతో ఆ రిహార్సల్స్ కూడా చేస్తోందట. వీటన్నింటినీ చక్కగా బ్యాలెన్స్ చేస్తోందని, ఒక్కసారి కూడా ఏ వర్క్‌కీ ఆలస్యంగా వెళ్లడం కానీ, ఆమె వల్ల షెడ్యూల్ డిస్టర్బ్ అవడం కానీ, వాయిదా పడటం కానీ జరగలేదని అంటున్నాయి టీమ్స్. అనన్యకి డెడికేషన్ చాలా ఎక్కువని, పని తర్వాతే ఏదైనా అంటుందని, ఎంత పనయినా విసుగు లేకుండా చేస్తుందని, బెస్ట్ ఇవ్వడానికి తపన పడుతుందని అందరూ పొగిడేస్తున్నారు కూడా. ఇలా కష్టపడిన వాళ్లెవరైనా మంచి స్థాయికే వెళ్తారు. మరి అనన్య ఏ రేంజ్‌కి వెళ్తుందో చూడాలి.
అనన్యా పాండే డబుల్ డ్యూటీ
- టాకీస్
- April 22, 2022
మరిన్ని వార్తలు
-
Rajinikanth: నన్ను రాజకీయ ప్రశ్నలు అడగొద్దు.. రిపోర్టర్‌పై రజనీకాంత్ అసహనం.. ఏం జరిగిందంటే?
-
Game Changer: గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు.. తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ఎంత..?
-
OTT Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Oscars 2025: ‘ఆస్కార్’ బరిలో నిలిచిన ‘కంగువ’.. షార్ట్ లిస్ట్‌లో ఉన్న మన సినిమాలివే..!
లేటెస్ట్
- Good Health : వర్కవుట్స్ చేసే ముందు అరటి పండు లేదా ఖర్జూరాలు తినాలా.. ?
- Vastu Tips : పూజ గదికి తలుపు ఉండాలా.. లేదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
- ఏడ దొరికిన సంతరా ఇదీ: కోడిగుడ్లు తీసుకుని.. కారులో పారిపోయారు
- వీడెవడండీ బాబూ: రైల్వే స్టేషన్లలో అమ్మాయిల జుట్టు కత్తిరిస్తున్న సైకో
- సెప్టెంబర్‌లో అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం
- విత్తనాలు మొలకలయ్యాయ్.. అంతరిక్షంలో ఇస్రో అద్భుతం
- మంచిర్యాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేక్ శంకుస్థాపన
- Rajinikanth: నన్ను రాజకీయ ప్రశ్నలు అడగొద్దు.. రిపోర్టర్‌పై రజనీకాంత్ అసహనం.. ఏం జరిగిందంటే?
- Formula E Car Race Case: కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు
- ఢిల్లీ ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్.. 8 కౌంటింగ్
Most Read News
- OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
- బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు ఇలా ఉంది..
- టాటా సుమో మళ్లీ వస్తోంది.. అద్దిరిపోయే లుక్‌తో.. ఇంకా పవర్ ఎక్కువగా..!
- ఇండియాలో తొలి బీటా జనరేషన్ కిడ్.. ఎక్కడ పుట్టిందంటే..
- కేటీఆర్ విల్లాలో ఏసీబీ సోదాలు
- ముక్కోటి ఏకాదశి ( జనవరి 10)న .. ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా....
- Champions Trophy 2025: గిల్‌పై వేటు.. ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్‌గా బుమ్రా..?
- HYD: అల్వాల్‌లో 600 కిలోల కల్తీ పన్నీరు సీజ్
- PAK vs SA: ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన పాక్ ఓపెనర్.. తృటిలో సచిన్ చారిత్రాత్మక ఫీట్ మిస్
- న్యూ ఇయర్ గిఫ్ట్‌గా భారీగా ఛార్జీలు పెంచిన ఓటీటీలు