తవ్వకాల్లో బయటపడ్డ పురాతన విగ్రహాలు

  •  పూజలు చేసిన భక్తులు

 గ్రేటర్ వరంగల్ మునిసిపాలిటీ పరిధిలోని దేశాయిపేట్ లోని రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో అధికారులు నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో రంగనాయకుల స్వామి ,గోదాదేవి, జీయర్ విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విషయం తెలసుకున్న స్థానికులు గుంపులు గుంపులుగా ఆలయంలోకి వచ్చి దేవుళ్ల విగ్రహాలకు పూజలు చేశారు. ఈ విగ్రహాలు కొన్ని వందల సంవత్సరాల కిందటివని ఆలయ అర్చకులు అంటున్నారు.  

ఇవి కూడా చదవండి..

దొందూ దొందే.. ఇద్దరూ దొంగలే

దిశ ఎన్ కౌంటర్ కేసు.. సుప్రీంకోర్టుకు కమిషన్ నివేదిక