ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరిం
Read Moreతిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతి నగ
Read Moreఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ భారీ ప్రాజెక్ట్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో భారీ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నట్టు భారత్పెట్రోలియం కార్
Read Moreఏపీ, తెలంగాణకు డేంజర్ బెల్స్.. కృష్ణానదిలో రోజురోజుకు పెరుగుతోన్న కాలుష్యం..!
నాగార్జునసాగర్లోకి విచ్చలవిడిగా ఫార్మా వ్యర్థాలు తెలంగాణ, ఏపీల్లోని విద్యుత్ ప్లాంట్లు, ఫార్మా ఇండస్ట్రీలతో కాలుష్యం రోజూ సగటున 40 వేల క్యూబి
Read Moreఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ రిక్వెస్ట్
143 లేఖలు రాసినా స్పందన లేదని వెల్లడి జనవరి 21న కేఆర్ఎంబీ19వ బోర్డు మీటింగ్ రాయలసీమ ప్రాజెక్టుపై నిజనిర్ధారణకు సైట్ విజిట్ చేయండి మీటి
Read Moreఏపీ ఫైబర్ నెట్ నుండి 410 ఉద్యోగులు ఔట్.. జీవి రెడ్డి సంచలన నిర్ణయం..
ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 410 ఫైబర్ నెట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు జీవి రెడ్డి. ఏపీ ఫైబర్&zwnj
Read Moreఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని.. షూ లేస్‌తో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్య
ఏపీలో విషాదం చోటు చేసుకుంది.ఆన్‌లైన్ గేమ్స్, హర్రర్ వీడియోలు చూడవద్దని తల్లిదండ్రులు మందలించడంతో 13ఏళ్ళ బాలుడు షూ లేస్ తో ఉరేసుకొని ఆత్మహత్
Read Moreమేము ఏ కూటమిలో చేరం.. మాది న్యూట్రల్ స్టాండ్ : ఎంపీ విజయసాయి రెడ్డి
వైసీపీ ఏ కూటమిలో చేరదని.. తమ పార్టీది న్యూట్రల్ స్టాండ్ అని అన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. ఇండియా కూటమి, ఎన్డీఏకు తమకు సమాన దూరం అని అన్నారు. వన్ నేషన్
Read Moreమన తిరుపతిలోనే ఈ ఘోరం: అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. పదకవిత పితామహుడు అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ పెట్టారు గుర్తు తెలియని దుండగులు. అన్నమయ్యను అవమానపరుస్తూ శాంత
Read MoreAP News: కలెక్టర్ల సదస్సులో రెండు రోజుల భోజనం ఖర్చు రూ. 1.2 కోట్లా..
ఏపీలో ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో రెండురోజుల భోజనం ఖర్చుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భోజనాలు సరఫరా చేసే కాంట్రాక
Read Moreమంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవలు.. మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు
మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా మంచు విష్ణుపై మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మరోసారి వివాదం మొదలైంది. తన సోదరుడు మంచ
Read Moreజూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి
దేవర సినిమా విడుదల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ క్యాన్సర్ తో బాధపడుతున్న వీరాభిమాని కౌశిక్ కు సాయం చేస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్టీఆర్ త
Read Moreడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. స్పృహ తప్పిన బాలిక
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పవన్ కృష్ణా జిల్లాలో గొడవర్రులో పర్యటిస్తున్న క్రమంలో తొక్కిసలాట జరిగి ఓ బాలిక స్పృహ తప
Read More