ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ ‘ఆండ్రాయిడ్11’ ఇప్పటికే బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. బీటా వెర్షన్ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా స్టేబుల్ ఓఎస్‌ను గూగుల్ డెవలప్ చేస్తోంది. దీంతో వచ్చే సెప్టెంబర్ 8న ‘ఆండ్రాయిడ్ 11 ఓఎస్’ ఒరిజినల్ వెర్షన్ అందరికీ అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది.