అంగన్​వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: పల్లె తిరుపతి

మిడ్జిల్, వెలుగు: అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లె తిరుపతి డిమాండ్​ చేశారు. అంగన్​వాడీ టీచర్లు, ఆయాలు చేస్తున్న దీక్షకు మద్దతు పలికారు. టీచర్లకు, హెల్పర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ALSO READ: కేసీఆర్‌‌కు మోసం చేస్తే సేవాలాల్‌‌కు చేసినట్లే : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

పెన్షన్, ఉద్యోగ భద్రత, రిటైర్​మెంట్  బెనిఫిట్స్, ప్రమాద బీమా కల్పించాలని కోరారు. నరేందర్, నరేశ్, శ్రీకాంత్, రాహుల్  పాల్గొన్నారు.