
సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపట్టిన అంగన్వాడీ వర్కర్లు శుక్రవారం భిక్షాటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. - వెలుగు, నెట్వర్క్