నిజామబాద్ జిల్లాలో.. అంగన్​వాడీ కార్యకర్తల సమ్మె..

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగన్​వాడీ కార్యకర్తలు సమ్మె చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.26 వేల కనీస వేతానాన్ని అమలు చేయాలని కోరారు.

బాన్సువాడలో నిర్వహించిన అంగన్​వాడీ కార్యకర్తల సమ్మెకు నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​చార్జ్​ కాసుల బాలరాజు సంఘీభావం తెలిపారు