ముషీరాబాద్, వెలుగు: కేంద్రంలోనూ కాంగ్రెస్అధికారంలోకి రావడానికి ప్రతిఒక్కరూ కష్టపడాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ముషీరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కాంగ్రెస్ బూత్‌స్థాయి సమావేశంలో అనిల్ పాల్గొని మాట్లాడారు. ప్రజలు మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు బూత్ స్థాయిలో గట్టిగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియాజ్, అరవింద్ కుమార్ యాదవ్, కల్పన యాదవ్, వాజీద్ హుస్సేన్, అంజిరెడ్డి, కృష్ణ, తిరుమలరావు, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడాలి : అనిల్ కుమార్ యాదవ్
- హైదరాబాద్
- May 4, 2024
మరిన్ని వార్తలు
-
నీ స్కాములన్ని బయటపెడుతా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు: కౌశిక్ రెడ్డిపై వెంకట్ ఫైర్
-
రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్
-
గచ్చిబౌలిలో ఒరిగిన ఐదంస్తుల భవనం.. బిల్డర్ శ్రీనుపై కేసు నమోదు
-
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును సీరియస్‌గా తీసుకోండి: డిప్యూటీ సీఎం భట్టి
లేటెస్ట్
- నీ స్కాములన్ని బయటపెడుతా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు: కౌశిక్ రెడ్డిపై వెంకట్ ఫైర్
- రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్
- గచ్చిబౌలిలో ఒరిగిన ఐదంస్తుల భవనం.. బిల్డర్ శ్రీనుపై కేసు నమోదు
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును సీరియస్‌గా తీసుకోండి: డిప్యూటీ సీఎం భట్టి
- Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
- ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం
- చంద్రబాబు.. తల్లిదండ్రులకు ఏనాడైనా రెండు పూటలా భోజనం పెట్టావా: జగన్ సంచలన వ్యాఖ్యలు
- Jharkhand exit polls: జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. విజయం ఏ పార్టీదంటే..?
- Maharashtra Exit Polls 2024: మహారాష్ట్ర పీఠం ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి
- వాస్తవాలు మాట్లాడుదాం.. అసెంబ్లీకి రా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- మాదాపూర్‌లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!
- చికెన్ బిర్యానీ తిన్నయువకుడికి అస్వస్థత
- Good Health : 8 గంటల డైట్ ఫాలో అయితే.. 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గొచ్చు..!
- కెటిల్స్ వాడినందుకు రూ.30వేలు ఫైనా?
- హైదరాబాద్‌లో రత్నదీప్ సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేప్టీ తనిఖీలు
- 48 గంటల్లో.. 3 కోట్ల రూపాయలు కొట్టేశారు.. బిగ్ స్కాం ఇన్ ఇండియా
- AUS vs IND: భారత జట్టులో ఈ సారి అతను లేకపోవడం సంతోషంగా ఉంది: జోష్ హేజిల్‌వుడ్
- IPL 2025 Mega Auction: RCB ట్రయల్స్‌లో యువ క్రికెటర్ .. ఎవరీ ఆంగ్క్రిష్ రఘువంశీ..?
- Manamey OTT: ఓటీటీలోకి శర్వానంద్ మనమే.. ఐదు నెలలైన స్ట్రీమింగ్కు రాకపోవడానికి కారణమేంటీ?