మార్క్ శంకర్ పేరిట అన్నదానం.. రూ. 17 లక్షలు అందించిన పవన్ కల్యాణ్, లెజినోవా దంపతులు

మార్క్ శంకర్ పేరిట అన్నదానం.. రూ. 17 లక్షలు అందించిన పవన్ కల్యాణ్, లెజినోవా దంపతులు

తిరుమల: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద ఇవాళ అన్నదానం చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా దంపతులు.  ఇందుకోసం  మధ్యాహ్నం భోజనానికి రూ. 17 లక్షలు విరాళంగా అందజేశారు. ఇందు కోసం అన్న ప్రసాద కేంద్రంలోని డిస్ ప్లే బోర్డుపై టీటీడీ అధికారులు వివరాలను ప్రదర్శిస్తున్నారు.

►ALSO READ | తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య అన్నా కొణిదల