జూలూరుపాడు, వెలుగు: మండలంలోని అన్నారుపాడులో మంగళగిరి డొంకదారిని బాగుచేస్తానని హామీపత్రం రాసిచ్చిన అభ్యర్థికే పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు వేస్తామని గ్రామస్తులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అన్నారుపాడు, పాపకొల్లు, బచ్చలకోయగూడం గ్రామాల రైతులు పొలాలకు వెళ్లేందుకు మంగళగిరి డొంకను వినియోగిస్తున్నారు. వర్షం వచ్చిందంటే బురదమయమై రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ దారి వెంబడి ఆయా గ్రామాల రైతులకు సంబంధించి సుమారు 200 ఎకరాల భూములు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
మా దారికి హామీ ఇస్తేనే ఓటు
- ఖమ్మం
- April 23, 2024
లేటెస్ట్
- జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా యాదగిరిబాబు
- Game Changer OTT: గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్పై ప్రైమ్ వీడియో అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ఒలింపియాడ్ ఎగ్జామ్ ఫలితాల్లో.. కోరుట్ల పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ సత్తా
- భగ్గుమంటున్న బంగారం.. 1150 రూపాయలు పెరిగింది.. తులం ధర ఎంతైందంటే..
- తట్టాబుట్టా సర్దుకోండి.. 205 మంది భారతీయులను పంపించేసిన ట్రంప్
- ప్రజావాణి సమస్యలు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ఝా
- వేములవాడ రాజన్నసన్నిధిలో భక్తుల రద్దీ
- స్కేటింగ్ లో పుల్లూరు స్టూడెంట్ కు మూడు మెడల్స్
- కొండారెడ్డిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్
- టారిఫ్లపై కాస్త తగ్గిన ట్రంప్ .. నెల రోజులు వాయిదా వేసేందుకు అంగీకారం
Most Read News
- Ratha Saptami : రథ సప్తమి ఎందుకు జరుపుకుంటారు.. జిల్లేడు ఆకుతో స్నానం విశిష్ఠత ఏంటీ..!
- RBI Recruitment: గంటకు వెయ్యి రూపాయల జీతం.. RBIలో ఉద్యోగాలు
- Abhishek Sharma: అభిషేక్ రెండు గంటల్లో నా క్రికెట్ కెరీర్ను దాటేశాడు: ఇంగ్లాండ్ దిగ్గజం
- Good Health: ప్రతిరోజూ రాత్రి రెండు యాలకలు తిని పడుకోండి.. ఎన్ని లాభాలో..
- Ratha Saptami 2025 : సూర్యుడికి పరమాన్నం అంటే అంత ఇష్టమా.. రథసప్తమి రోజు నైవేద్యంఅదే పెట్టాలా..!
- నా దగ్గర రూపాయి లేదు.. అందుకే సన్యాసం తీసుకున్నా..: మాజీ హీరోయిన్ కన్నీటి కథ
- పాపం.. చావు చెప్పి రాదంటే ఇదేనేమో.. అర్థాంతరంగా ముగిసిన చేవెళ్ల ఎంఎల్ఏ గన్మెన్ జీవితం
- గోవాలో ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
- Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. ఆకర్షణీయమైన జీతం.. దరఖాస్తు చేసుకోండి
- Jasprit Bumrah: నా మేనల్లుడు రూపంలో బుమ్రా నన్ను భయపెడుతున్నాడు: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్