
హైదరాబాద్ : వరంగల్జిల్లాలోని బ్యాంక్ఆఫ్ఇండియా బ్రాంచుల్లో శుక్రవారం 119 వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్యాంక్అధికారులు స్కూళ్లలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ లిమిటెడ్ ఆఫర్ కింద 7.90% వార్షిక రాబడితో 333 రోజుల ఎఫ్డీ పథకాన్ని ప్రారంభించారు.