హైదరాబాద్లో మరో ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసాలు బయటపడ్డాయి. భారతీ లేక్ వ్యూ పేరుతో భారీ మోసం జరిగింది. మార్కెట్ రేటుకంటే తక్కువ ధరకే ఇల్లు ఇప్పిస్తామని సామాన్యులను మోసగించారు. ఈ కేసులో భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు అరెస్టయ్యారు. నాగరాజుతో పాటు.. ఎండీ శివరామకృష్ణ, సీఈవో నరసింహారావు అరెస్టయ్యారు. సామాన్యుల నుంచి దాదాపు 60 కోట్ల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. దాదాపు 300 మందిని మోసగించినట్లు పోలీసులు వెల్లడించారు.
వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటన చేసినందుకు రవినాబెన్ పటేల్‌పై వ్యక్తిగతంగా కూడా అభియోగాలు మోపారు. కుట్ర అభియోగంపై ఫెడరల్ జైలులో గరిష్టంగా ఐదేళ్ల శిక్ష, రవినాబెన్ పటేల్‌పై తప్పుడు ప్రకటన అభియోగంపై పదేళ్ల వరకు శిక్ష పడొచ్చని తెలుస్తోంది.