మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పలు శాఖలకు చెందిన ముఖ్య అధికారులకు కరోనా వైరస్ సోకడంపై ప్రభుత్వ పెద్దలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్ కు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇటీవల ఐఏఎస్ అధికారులకు వైరస్ లక్షణాలు ఉండడంతో వారందరికీ టెస్ట్ లు నిర్వహించారు. ఈ టెస్ట్ ల్లో నలుగురు ఐఏఎస్ అధికారులకు కరోనా సోకినట్లుని ర్ధారించారు. ఈ కరోనా సోకిన నలుగురు ఐఏఎస్ అధికారులు వైద్యశాఖలో కీలక బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. వారిలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయుష్మాన్ యోజన సిఈఓ ఉన్నారు. అదే సమయంలో ఐఏఎస్ అధికారి, ఆయన కుమారుడికి పరీక్షలు చేయగా కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ లో కరోనా సోకిన రోగుల సంఖ్య 142కు చేరింది.
ఐఏఎస్ అధికారులకు కరోనా వైరస్.. అయోమయంలో ప్రభుత్వ పెద్దలు
- దేశం
- April 13, 2020
మరిన్ని వార్తలు
-
Hydrogen Train: మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు వచ్చేశాయ్.. ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..!
-
పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
-
పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు.. చిల్డ్రన్స్ డే రోజే ఘటన
-
అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ప్రాణాలతో బయటపడ్డ నిండు గర్భిణీ
లేటెస్ట్
- ఫోన్లు ట్యాపింగ్ చేయించింది, దొంగ చాటుగా విన్నది కేటీఆరే: MLA వీరేశం
- పరిగి టూ సంగారెడ్డి: లగచర్ల దాడి కేసులో 16 మంది నిందితులకు జైలు ట్రాన్స్ఫర్
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగించం: CM రేవంత్ కీలక ప్రకటన
- ప్రపంచ శాంతికి శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మార్గం చూపారు: పవన్ కళ్యాణ్
- IND vs SA 3rd T20I: తిలక్ నా స్థానం కావాలని అడిగాడు.. అందుకే త్యాగం చేశా: సూర్య
- Devara 50 Days Update: తారక్ రికార్డ్.. 52 సెంటర్లలో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న దేవర..
- తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
- SR యూనివర్సిటీలో గంజాయి కలకలం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శాటిలైట్‌తో సిగ్నల్స్
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సిద్దిపేట ట్రాఫిక్ ACP వీరంగం
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- కోటీశ్వరులైన 500 మంది స్విగ్గీ ఉద్యోగులు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు