బీఎండబ్ల్యూ 3 సిరీస్ ఫ్యామిలీలో సరికొత్త ‘గ్రాన్ లెమొజిన్’ ఇండియాలో లాంచ్ అయింది. ఈ వెహికల్‌ను ఇండియా మార్కెట్ కోసం బీఎండబ్ల్యూ గ్రూప్ చెన్నై ప్లాంట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా తయారు చేసింది. గురువారం నుంచే అన్ని బీఎండబ్ల్యూ షోరూంలలో ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ ఎక్స్‌షోరూం ధరలు రూ.51.50 లక్షల నుంచి రూ.53.90 లక్షల వరకు ఉన్నాయి. ఎక్కువ స్పేస్‌తో, పెద్దగా, కంఫర్టబుల్ కారుగా గ్రాన్ లెమొజిన్ ఉంది.
For More News..