టీజీఐఐసీ మేడ్చల్ జోనల్ మేనేజర్ గా అనురాధ బాధ్యతలు

టీజీఐఐసీ మేడ్చల్ జోనల్ మేనేజర్ గా అనురాధ బాధ్యతలు

జీడిమెట్ల, వెలుగు: తెలంగాణ ఇండస్ట్రియల్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (టీజీఐఐసీ) మేడ్చల్,​-సిద్దిపేట్​జోనల్​మేనేజర్​గా ఎం. అనురాధ శుక్రవారం జీడిమెట్లలోని ఆఫీసులో బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన జోనల్​మేనేజర్​బి.మాధవి హెడ్డాఫీస్​కి జనరల్​ మేనేజర్​గా ట్రాన్స్​ఫర్​పై వెళ్లారు. ఆమె స్థానంలో పటాన్​చెరు జోనల్​మేనేజర్​అనురాధ ఇక్కడికి వచ్చారు.