చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా 750 కొబ్బరికాయలు కొట్టిన టీడీపీ శ్రేణులు

చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా 750 కొబ్బరికాయలు కొట్టిన టీడీపీ శ్రేణులు

ఏసీ సీఎం చంద్రబాబు 75 వ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వరుని లఖిలాలండం దగ్గర టీడీపీ మీడియా స్టేట్​ కోఆర్డినేటర్​ శ్రీధర్​ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి  750 కొబ్బరికాయలు కొట్టి... 7 కేజీల కర్పూరం వెలిగించారు. మళ్లీ టీడీపీ అధికారంలో వచ్చేలా ఆశీర్వదించాలని గోవింద నామస్మరణ చేయుచూ మొక్కులు చెల్లించారు.  సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్దికి ఎనలేని కృషి చేస్తున్నారని.. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు శ్రీధర్​ వర్మ తెలిపారు.