అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలపై తొలి నుంచి తాము ఒకే మాటపై ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకే కట్టుబడి ఉన్నామని.. అయితే పరిస్థితులు కొలిక్కి వచ్చాక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని ఆయన తెలిపారు. తాడేపల్లిలో సీఎం జగన్ తో సమీక్ష ముగిసిన అనంతరం ఆయన బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. జులైలో జరపాలని భావిస్తున్నపరీక్షల టైంటేబుల్, షెడ్యూల్ గురించి ఇవాళ సీఎం జగన్ వద్ద జరిగిన సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టుల నోటీసుల విషయం తమ దృష్టికి రాలేదని.. వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
ఏపీలో పరీక్షలపై తొలి నుంచి ఒకే స్టాండ్
- ఆంధ్రప్రదేశ్
- June 17, 2021
లేటెస్ట్
- ఉద్యోగులు ఎవరూ AI టూల్స్ వాడొద్దు : కేంద్రం హై అలర్ట్
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!
- VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్
- Rahul Dravid: ద్రవిడ్ కారును ఢీ కొట్టిన ఆటో.. తృటిలో తప్పిన ప్రమాదం
- Beauty Tips : బ్లో డ్రయ్యర్ ఎక్కువగా వాడుతున్నారా.. మీ జుట్టుకు ప్రమాదం ఉంది..!
- Rashid Khan: రఫ్ఫాడించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో టాప్ వికెట్ టేకర్‌గా ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్
- AjithKumar: రిలీజ్‌కు ముందే అజిత్ మూవీ రికార్డులు.. తెలుగు ఓపెనింగ్స్ అంచనా ఏంటీ?
- Beauty Tips : నలుగు పిండిని ఇలా తయారు చేసుకోవాలి.. చర్మానికి నిగనిగ గ్యారంటీ..!
- సెమిస్టర్ పరిక్షలకు అనుమతించండి ..ఓయూ విద్యార్థులు ఆందోళన
- IND vs ENG: రేపే ఇంగ్లాండ్, భారత్ వన్డే సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?
Most Read News
- Viral news: రేషన్ కార్డు కాదు..ఇది వెడ్డింగ్ కార్డు
- Champions Trophy 2025: ఆ ఇద్దరిలో ఒకరు ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ స్కోరర్: న్యూజిలాండ్ దిగ్గజ పేసర్
- హిందూ బీసీలు..ముస్లీం బీసీలు ఉంటారా?.. సర్వే చూసి బాధపడ్డాం: పాయల్ శంకర్
- Pushpa2TheRule: రప్పా రప్పా ఇంటర్నేషనల్ ర్యాంపేజ్.. పుష్పరాజ్ విధ్వంసానికి ఈ వీడియో ఉదాహరణ
- NTR: గుడ్ న్యూస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ రెడీ గాఉండండి..
- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13 లక్షల 70 వేలు సంపాదిస్తున్నారా..? ట్యాక్స్ కట్టక్కర్లేదు.. అదెలా అంటే..
- SA20: సన్ రైజర్స్‌తో సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?
- Tri-Series: పాకిస్తాన్లో ట్రై-సిరీస్.. షెడ్యూల్, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు
- 120 గంటలు పని చేసేవాళ్లు సూపర్ పవర్ గా ఉంటారు: ఎలన్ మస్క్
- SamanthaRuthPrabhu: సమంత హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.. స్టన్నింగ్ గా కొత్త లుక్