ఏపీలో గెలుపెవరిది.. ఏ సర్వే ఏ పార్టీకి ఎన్ని సీట్లు..

ఏపీలో గెలుపెవరిది..  ఏ సర్వే ఏ పార్టీకి ఎన్ని సీట్లు..

మే 13న ఆంధ్రప్రదేశ్​లో అసెంబ్లీ పార్లమెంట్​ ఎన్నికలు జరిగాయి.  2024 లోక్ సభ ఎన్నికలు ప్రక్రియ ముగియడంతో జూన్​ 1 న ముగియడంతో సర్వే సంస్థలు ఎగ్జిట్​ పోల్​ ఫలితాలు విడుదల  చేశాయి.  ఆంధ్రప్రదేశ్​ లో 175 అసెంబ్లీ స్థానాలకు.. 25 పార్లమెంట్​ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  ఏపార్టీ ఎన్ని స్థానాల్లో కైవసం చేసుకుంటుందో పలు సర్వే సంస్థల ఫలితాలు చూద్దాం. . . 

పార్ధాదాస్  అసెంబ్లీ ( 175)​ :  వైసీపీ 110–120
టీడీపీ కూటమి :  55–65

ABP(C) సర్వే  :అసెంబ్లీ ​( 175) వైసీపీ97–108
టీడీపీ కూటమి :  67–78
 పార్లమెంట్​ (25) వైసీపీ 0–4
టీడీపీ కూటమి :  21–25

సీఎన్​ఎన్​18: పార్లమెంట్​ (25)  ​ వైసీపీ 5–8
టీడీపీ కూటమి :  19–25


ఇండియా న్యూస్​ పార్లమెంట్ : ​  వైసీపీ 7
టీడీపీ కూటమి :  18

టీవీ 9 స్ట్రాస్​ +  పార్లమెంట్​ :  వైసీపీ 13
టీడీపీ కూటమి :  9

CNX సర్వే పార్లమెంట్​ :వైసీపీ 5–8
టీడీపీ కూటమి :  19–25

పీపుల్​ పల్స్  అసెంబ్లీ:   టీడీపీ95–110
వైసీపీ 45–60
జనసేన 14–20
బీజేపీ 2–5
 

పీపుల్​ పల్స్ పార్లమెంట్: ​ టీడీపీ13–15
వైసీపీ 3–5
జనసేన 2
బీజేపీ 2–4

జన్ కీ బాత్​ అసెంబ్లీ ​ వైసీపీ 95–103
టీడీపీ కూటమి :  65–75

చాణుక్య​స్ట్రాటజీ అసెంబ్లీ  వైసీపీ 39–49
టీడీపీ కూటమి :  114–125