రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దు

రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దు

ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని క్లారిటీ ఇచ్చింది కోర్టు . ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.  మూడు నెలల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని చెప్పింది కోర్టు. రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు.

విద్యార్థుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు

చర్చలపై కొనసాగుతున్న సస్పెన్స్